My album for you to refresh తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు;My album for you to refresh

అన్నమయ్య కీర్తనలు అనేవి కేవలం స్వామిని కొలిచే సాధనగా చూడలేము, ఆయన కీర్తనల్లో ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే పాఠాలు కూడా ఉంటాయి. సంతోషం సుఖం ఫన్ ఎంజాయ్ ఏదైనా అనండి అన్ని మనిషికి క్షణకాలం ఉండేవి. కానీ శాశ్వతమైన ఆనందం ఆ భగవంతుడే ఇవ్వాలి. ఆయన ఎలా ఇస్తాడు అంటే, సంకీర్తనలో మునిగిన మనసుకి కలిగే భావనే ఆనందం. అది భగవంతుని ప్రాప్తి. అంతటి ఆనందాన్ని ఇచ్చిన అన్నమయ్యకు వందనం పాదాభివందనం. అన్నమాచార్య కీర్తనలు అంటే ఇష్టం కాదు పిచ్చి, ప్రాణం. ఎందుకంటే ఆ వేంకటేశ్వర స్వామీ కొలిచేందుకు ఆయన్ని చేరుకునేందుకు ఏకైక మార్గం సంకీర్తనలె. నారాయణ నారాయణ నమో.

Mallesh

Hyderabad

17 April 2024 11:11 AM